- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాజా పండ్లు, కూరగాయాలు తినండి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు విటమిన్-సిని అందించే పండ్లు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. విటమిన్- సి పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా వాసులకు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా నుంచి బత్తాయిలను తెప్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు టన్నుల మోసంబిలు అందుబాటులో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. tag; sircilla collector, vitamin-c, ts news</p>

X
దిశ, కరీంనగర్: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు విటమిన్-సిని అందించే పండ్లు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. విటమిన్- సి పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా వాసులకు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా నుంచి బత్తాయిలను తెప్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు టన్నుల మోసంబిలు అందుబాటులో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
tag; sircilla collector, vitamin-c, ts news
Next Story






