- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కరోనా సోకి!
<p>దిశ, కరీంనగర్ సిటీ : నగరంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొవిడ్ బారిన పడి ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే మరణించగా శనివారం మరో సీనియర్ నేత, సింగిల్ విండో చైర్మన్ జుబేర్ కరోనాతో మరణించారు. నగర సమీపంలోని ఎలగందల్ గ్రామానికి చెందిన జుబేర్ గజియోద్దీన్ అందరికీ సుపరిచితుడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చురుకైన కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : నగరంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొవిడ్ బారిన పడి ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే మరణించగా శనివారం మరో సీనియర్ నేత, సింగిల్ విండో చైర్మన్ జుబేర్ కరోనాతో మరణించారు. నగర సమీపంలోని ఎలగందల్ గ్రామానికి చెందిన జుబేర్ గజియోద్దీన్ అందరికీ సుపరిచితుడు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చురుకైన కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కొద్ది రోజుల కిందట కొవిడ్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం మృతి చెందాడు.జుబేర్ మృతి పట్ల ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






