- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ @గచ్చిబౌలి
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాకుడా ఇటీవల సునీత, రామ్ కలిసి సింగర్స్ యూనిట్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇందులో రేణుదేశాయ్, సుమ కనకాల ఇతర సెలెబ్రిటీలు పార్టిసిపేట్ చేశారు. కాగా, ఇప్పుడు సినీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
అంతేగాకుడా ఇటీవల సునీత, రామ్ కలిసి సింగర్స్ యూనిట్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇందులో రేణుదేశాయ్, సుమ కనకాల ఇతర సెలెబ్రిటీలు పార్టిసిపేట్ చేశారు. కాగా, ఇప్పుడు సినీ పరిశ్రమలోని ఇతర సెలెబ్రిటీలకు డిసెంబర్ 26న(శనివారం) భారీ ప్రీ వెడ్డింగ్ పార్టీని ఈ జంట ఇవ్వబోతున్నారు. రామ్, సునీత పేర్లతో ఓ ప్రీ వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ కార్డ్ ప్రకారం.. డిసెంబర్ 26 సాయంత్రం గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్..రామ్, సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి వేదిక కానుంది.






