- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్లు తాగిన సింగర్ సునీత.. ఫొటోస్ వైరల్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ సునీత రెండోపెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఏదో ఒక రకంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సునీత కల్లు తాగుతున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఉమెన్స్ డే సందర్భంగా ఓ మీడియా నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె అక్కడ కల్లు తాగినట్టు సమాచారం. ఆ రిసార్ట్‌లో ఉన్న తాటిచెట్లు నుంచి కార్మికులు కల్లు తీయడంతో ఆ కల్లును తోటి ఆర్టిస్టులతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ సునీత రెండోపెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఏదో ఒక రకంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సునీత కల్లు తాగుతున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఉమెన్స్ డే సందర్భంగా ఓ మీడియా నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె అక్కడ కల్లు తాగినట్టు సమాచారం. ఆ రిసార్ట్‌లో ఉన్న తాటిచెట్లు నుంచి కార్మికులు కల్లు తీయడంతో ఆ కల్లును తోటి ఆర్టిస్టులతో కలిసి తాగి హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story






