- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ సునీత మెహందీ ఫంక్షన్..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థ ఫొటోలను తన ఇన్‌గ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని తాను వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించారు సునీత. అయితే ఇటీవలే సునీత పెళ్ళి పనులు మొదలయ్యాయి. తాజాగా సునీత ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సునీత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థ ఫొటోలను తన ఇన్‌గ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని తాను వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించారు సునీత. అయితే ఇటీవలే సునీత పెళ్ళి పనులు మొదలయ్యాయి. తాజాగా సునీత ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సునీత ఫ్రెండ్, పవన్ కళ్యాణ్ రెండో భార్య, నటి రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో సునీతకు తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సునీత పసుపు చీరలో రెండు చేతులకు మెహందీ పెట్టుకోని నవ్వుతూ కనపిస్తుంది. మెహందీ ఫంక్షన్‌కు నటి రేణుదేశాయ్‌తో పాటు యాంకర్ సుమ కూడా ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
Next Story






