- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను బాగానే ఉన్నా.. కానీ, ఎస్పీ బాలు పరిస్థితి?’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాలీవుడ్ సింగర్లు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తనకు కరోనా సోకడం, క్యూర్ అవ్వడంపై ప్రముఖ సింగర్ సునీత క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ షూటింగ్‌కు హాజరైన తనకు ఆరోగ్యం కొద్దిగా క్షీణించిందని చెప్పారు. బాగా తలనొప్పిగా ఉండడంతో పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. ఆ తర్వాత వైద్యుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాలీవుడ్ సింగర్లు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తనకు కరోనా సోకడం, క్యూర్ అవ్వడంపై ప్రముఖ సింగర్ సునీత క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ షూటింగ్‌కు హాజరైన తనకు ఆరోగ్యం కొద్దిగా క్షీణించిందని చెప్పారు. బాగా తలనొప్పిగా ఉండడంతో పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. ఆ తర్వాత వైద్యుల సలహాల మేరకు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోగా.. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడిందని వివరణ ఇచ్చారు. అయితే, కరోనా వైరస్‌తో ఐసీయూలో ఉన్న ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం ఆరోగ్యంపై సునీత ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story






