- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక దేవుడితో వెళ్లండి..
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్ MC కెవిన్ మరణించాడు. రియో డి జనీరో సిటీలో తను స్టే చేస్తున్న హోటల్ ఐదో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు. రెండు వారాల క్రితమే క్రిమినల్ లాయర్ డియోలెన్ బెజెర్రాను పెళ్లి చేసుకున్న తను హ్యాపీ లైఫ్ లీడ్ చేసే సమయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ 23 ఏళ్ల సింగర్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌కు 10 మిలియన్‌కు […]</p>

X
దిశ, సినిమా : బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్ MC కెవిన్ మరణించాడు. రియో డి జనీరో సిటీలో తను స్టే చేస్తున్న హోటల్ ఐదో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు. రెండు వారాల క్రితమే క్రిమినల్ లాయర్ డియోలెన్ బెజెర్రాను పెళ్లి చేసుకున్న తను హ్యాపీ లైఫ్ లీడ్ చేసే సమయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ 23 ఏళ్ల సింగర్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌కు 10 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉండగా.. కెవిన్ మరణించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది వైఫ్ బెజెర్రా. ‘ మీరు ఎల్లప్పుడు నా లవ్ ఆఫ్ లైఫ్‌గా ఉండిపోతారు.. ఇక దేవుడితో వెళ్లండి’ అంటూ పోస్ట్ పెట్టింది.
Next Story






