- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కూడా వాళ్లు సమ్మె చేస్తున్రు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సింగరేణి వ్యాప్తంగా రెండో రోజు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జాతీయ సంఘాలు మూడురోజుల సమ్మెకు పిలుపునిచ్చినా సింగరేణి అధికార గుర్తింపు సంఘం మాత్రం నిన్న ఒక్కరోజే సమ్మె చేసి నేడు విధులకు హాజరవుతున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సింగరేణి వ్యాప్తంగా రెండో రోజు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జాతీయ సంఘాలు మూడురోజుల సమ్మెకు పిలుపునిచ్చినా సింగరేణి అధికార గుర్తింపు సంఘం మాత్రం నిన్న ఒక్కరోజే సమ్మె చేసి నేడు విధులకు హాజరవుతున్నట్లు సమాచారం.
Next Story






