వరదల్లో చిక్కుకున్న సింగరేణి జీఎం..

by Shyam |

<p>దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం శ్రీనివాసరావు మంగళవారం వరదల్లో చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం ఓసీపీ- 3ను సందర్శించడానికి ఆయన వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో ఘన్పూర్ మండలంలోని మాధవరావు పల్లి వద్ద రోడ్డు తెగిపోవడంతో ఆయన ఇప్పటి వరకూ అక్కడే ఉన్నారు. రోడ్డు తెగిపోయి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆయన భూపాలపల్లికి రావడానికి ఎలాంటి సౌకర్యం లేక అక్కడే ఉండిపోయారు. సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో అతన్ని భూపాలపల్లికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.</p>

వరదల్లో చిక్కుకున్న సింగరేణి జీఎం..
X

దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం శ్రీనివాసరావు మంగళవారం వరదల్లో చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం ఓసీపీ- 3ను సందర్శించడానికి ఆయన వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో ఘన్పూర్ మండలంలోని మాధవరావు పల్లి వద్ద రోడ్డు తెగిపోవడంతో ఆయన ఇప్పటి వరకూ అక్కడే ఉన్నారు. రోడ్డు తెగిపోయి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆయన భూపాలపల్లికి రావడానికి ఎలాంటి సౌకర్యం లేక అక్కడే ఉండిపోయారు. సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో అతన్ని భూపాలపల్లికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story