- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింధియా వర్గీయులకు మంత్రి పదవులు
by Shamantha N |
<p>భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఇద్దరు మంత్రులకు చోటుకల్పించారు. వీరిద్దరు కూడా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గీయుల కావడం గమనార్హం. గత ఏడాది మార్చిలో జ్యోతిరాదిత్య తిరుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కూలిపోయిన సంగతి తెలిసింది. ఆ తర్వాత తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో సింధియా బీజేపీలో చేరారు. ఆదివారం కొత్త మంత్రులు తులసీరామ్ సిలావత్, గోవింద్ రాజ్‌పుత్‌లతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. […]</p>

X
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఇద్దరు మంత్రులకు చోటుకల్పించారు. వీరిద్దరు కూడా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గీయుల కావడం గమనార్హం. గత ఏడాది మార్చిలో జ్యోతిరాదిత్య తిరుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కూలిపోయిన సంగతి తెలిసింది.
ఆ తర్వాత తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో సింధియా బీజేపీలో చేరారు. ఆదివారం కొత్త మంత్రులు తులసీరామ్ సిలావత్, గోవింద్ రాజ్‌పుత్‌లతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శివరాజ్ సింగ్, ప్రొటెమ్ స్పీకర్ రామేశ్వర్ శర్మ, పలువురు మంత్రులు హాజరయ్యారు.
Next Story






