ఆ పథకానికి సింహాచలం ఎంపిక

by Vemula.Srinu Prasad |

<p>దివ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మౌలిక వసతుల అభివృద్ధి పథకానికి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఎంపిక అయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక శాఖకు కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపింది.‘ప్రసాద్’పథకం ద్వారా వచ్చే నిధులు యాత్రికుల మౌలిక వసతులకు వినియోగించనున్నారు. కాగా, ఈ పథకం కింద సింహాచలం ఆలయానికి రూ. 53 కోట్లు వస్తాయని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.</p>

ఆ పథకానికి సింహాచలం ఎంపిక
X

దివ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మౌలిక వసతుల అభివృద్ధి పథకానికి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఎంపిక అయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక శాఖకు కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపింది.‘ప్రసాద్’పథకం ద్వారా వచ్చే నిధులు యాత్రికుల మౌలిక వసతులకు వినియోగించనున్నారు. కాగా, ఈ పథకం కింద సింహాచలం ఆలయానికి రూ. 53 కోట్లు వస్తాయని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Next Story