- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవైసీ ముసుగులో మోసం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: ఎయిర్ టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో రైతుల ఖాతాలో నగదును అధికారులు స్వాహా చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వెలుగు చూసింది. ఎయిర్ టెల్ KYC ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకొని 150 మంది రైతుల ఖాతాల నుండి సుమారు 15 లక్షల నగదు స్వాహా చేశారు. జరిగిన మోసంపై నరసరావుపేట ఎయిర్ టెల్ కార్యాలయంలో సంప్రదించినా సిబ్బంది స్పందించలేదు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. […]</p>
దిశ, అమరావతి: ఎయిర్ టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో రైతుల ఖాతాలో నగదును అధికారులు స్వాహా చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వెలుగు చూసింది. ఎయిర్ టెల్ KYC ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకొని 150 మంది రైతుల ఖాతాల నుండి సుమారు 15 లక్షల నగదు స్వాహా చేశారు. జరిగిన మోసంపై నరసరావుపేట ఎయిర్ టెల్ కార్యాలయంలో సంప్రదించినా సిబ్బంది స్పందించలేదు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






