- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గమ్మ సింహాల్ని కరిగించాడు.. ఎంత పనిచేశావయ్యా బాలకృష్ణ
<p>దిశ,వెబ్‌డెస్క్:విజయవాడదుర్గమ్మ వెండి విగ్రహాల చోరీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాతనేరస్తుడు బాలకృష్ణ వెండి విగ్రహాల్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన విగ్రహాలను తునికి చెందిన బంగారం వ్యాపారికి అమ్మాడని, అనంతరం ఆ విగ్రహాల్ని కరిగించినట్లు నిర్ధారించారు. వెండి విగ్రహాల్ని కరిగించినట్లు తేలడంతో తుని బంగారం వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్:విజయవాడదుర్గమ్మ వెండి విగ్రహాల చోరీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాతనేరస్తుడు బాలకృష్ణ వెండి విగ్రహాల్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన విగ్రహాలను తునికి చెందిన బంగారం వ్యాపారికి అమ్మాడని, అనంతరం ఆ విగ్రహాల్ని కరిగించినట్లు నిర్ధారించారు. వెండి విగ్రహాల్ని కరిగించినట్లు తేలడంతో తుని బంగారం వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story






