- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకలు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: అయోద్యలో రామమందిర నిర్మాణం స్వతంత్ర భారత చరిత్రలో మరపురాని ఘట్టమని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంఘాలు అన్నాయి. శనివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మణికొండకు చెందిన రాముని భక్తుడు శ్రీనివాస శర్మ ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చాడు. ఈ ఇటుకలను అయోధ్యకు పంపనున్నట్లు విశ్వహిందు పరిషత్ నేతలు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అయోద్యలో రామమందిర నిర్మాణం స్వతంత్ర భారత చరిత్రలో మరపురాని ఘట్టమని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంఘాలు అన్నాయి. శనివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మణికొండకు చెందిన రాముని భక్తుడు శ్రీనివాస శర్మ ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చాడు. ఈ ఇటుకలను అయోధ్యకు పంపనున్నట్లు విశ్వహిందు పరిషత్ నేతలు తెలిపారు.
Next Story






