- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు
<p>దిశ, వెబ్‌డెస్క్: సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 14వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ నేటితో ముగియనున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని మరో గంట పెంచింది. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు మినహాయింపు సమయాన్ని మరో గంట పెంచింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 14వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ నేటితో ముగియనున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని మరో గంట పెంచింది. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు మినహాయింపు సమయాన్ని మరో గంట పెంచింది.
Next Story






