టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్..

272

దిశ సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ నెల 30న జరగనున్న ఎన్నికల విషయం తెలిసిందే. 43వార్డులకు గాను ఆరుగురు అభ్యర్థుల కూడిన టీఆర్ఎస్ తొలి జాబితాను మంత్రి హరీష్ రావు ప్రకటించారు . 31 వ వార్డు జంగిటి కనకరాజు (బీసీ జనరల్) 4వ వార్డు కొండం కవిత – సంపత్ రెడ్డి.. (జనరల్ మహిళ) 8వ వార్డు వరాల కవిత-సురేష్.. (బీసీ మహిళ)34 వ వార్డు గుడాల సంధ్య- శ్రీకాంత్ (జనరల్ మహిళ) 37వ వార్డు సాకి బాల్ లక్ష్మీ- ఆనంద్ (ఎస్సీ మహిళ )17వ వార్డు మాల్యాల జ్యోతి-ప్రశాంత్‌లను మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..