- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంతంగా ముగిసిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు
<p>దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్, గజ్వేల్ 13 వ వార్డు మున్సిపల్ ఎన్నికలలో బందోబస్తు చేసి (ఇన్సిడెంట్ ఫ్రీ) ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు. ఎన్నికలకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ధన్యవాదాలు తెలిపారు. సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి, స్ట్రాంగ్ రూమ్ వద్ద (ఏఆర్) ఆర్మూడ్ రిజర్వ్ పోలీసుతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు […]</p>

X
దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్, గజ్వేల్ 13 వ వార్డు మున్సిపల్ ఎన్నికలలో బందోబస్తు చేసి (ఇన్సిడెంట్ ఫ్రీ) ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు. ఎన్నికలకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ధన్యవాదాలు తెలిపారు. సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి, స్ట్రాంగ్ రూమ్ వద్ద (ఏఆర్) ఆర్మూడ్ రిజర్వ్ పోలీసుతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సంబంధిత ఏసీపీలు బందోబస్తు పర్యవేక్షణ చేస్తారని కమిషనర్ తెలిపారు.
Next Story






