- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాకింగ్ పేరుతో బయట తిరిగితే చర్యలు
by Shyam |
<p>దిశ, మెదక్: లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. వాకింగ్ పేరుతో ఉదయం 5 గంటల నుంచి సిద్దిపేటలోని కోమటి చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజలు తిరగడంపై ఏసీపీ రామేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలోనే యోగ, ధ్యానం చేసుకోవాలని సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వాకింగ్ పేరుతో తిరిగే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఏసీపీ […]</p>

X
దిశ, మెదక్: లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. వాకింగ్ పేరుతో ఉదయం 5 గంటల నుంచి సిద్దిపేటలోని కోమటి చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజలు తిరగడంపై ఏసీపీ రామేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలోనే యోగ, ధ్యానం చేసుకోవాలని సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వాకింగ్ పేరుతో తిరిగే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఏసీపీ రామేశ్వర్ హెచ్చరించారు
Tags: siddipet acp, rameshwar, walkers, warning
Next Story






