పొలాల్లోకి దూసుకెళ్లిన ఎస్సై వాహనం

by Sridhar Babu |   (  Updated:2021-06-28 03:56:29  IST  )

<p>దిశ, మంథని : విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న ఎస్సై వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో మహాముత్తారాం ఎస్సై గడ్డం శ్రీనివాస్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో చిన్న సమస్య తలెత్తడం వల్ల వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిందని వివరించారు.</p>

పొలాల్లోకి దూసుకెళ్లిన ఎస్సై వాహనం
X

దిశ, మంథని : విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న ఎస్సై వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో మహాముత్తారాం ఎస్సై గడ్డం శ్రీనివాస్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో చిన్న సమస్య తలెత్తడం వల్ల వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిందని వివరించారు.

Next Story