- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సైగా షణ్ముఖరావు(30) విధులు నిర్వహిస్తున్నారు. అయితే, శనివారం ఉదయం ఆయన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సైగా షణ్ముఖరావు(30) విధులు నిర్వహిస్తున్నారు. అయితే, శనివారం ఉదయం ఆయన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






