- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు షాక్.. మరో ఐదు రోజుల్లో..
<p>దిశ, కేసముద్రం: కేసముద్రం మండలంలో ఎస్ఐ రమేష్ బాబు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపినా, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపినా, డిసెంబర్ 6నుంచి భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు రిజిస్టేషన్ లేకుండా నడుపుతున్న వాహనాలు డిసెంబర్ 5లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఐదు రోజులలో వాహనాలన్నిటికి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. నెంబర్ ప్లేట్ అమర్చుకొవడంతో పాటు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెంట్ తప్పకుండా ఉండాలన్నారు.</p>

X
దిశ, కేసముద్రం: కేసముద్రం మండలంలో ఎస్ఐ రమేష్ బాబు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపినా, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపినా, డిసెంబర్ 6నుంచి భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు రిజిస్టేషన్ లేకుండా నడుపుతున్న వాహనాలు డిసెంబర్ 5లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఐదు రోజులలో వాహనాలన్నిటికి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. నెంబర్ ప్లేట్ అమర్చుకొవడంతో పాటు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెంట్ తప్పకుండా ఉండాలన్నారు.
Next Story






