- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాటిల్‌తో మర్మాంగాలపై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, తుంగతుర్తి: సివిల్ కేసులు తలదూర్చటమే కాకుండ బాధితుడిపై దాడి చేశాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థల వివాదంపై తుర్కలశాపురం గ్రామానికి చెందిన జక్కుల బిక్షమయ్యను ఎస్‌ఐ రాజు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో బిక్షమయ్యపై వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు ఎస్ఐ. ఆ బాటిల్ కాస్త బాధితుడి మర్మాంగాలకు తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం బాధితుడిని చికిత్స కోసం […]</p>

X
దిశ, తుంగతుర్తి: సివిల్ కేసులు తలదూర్చటమే కాకుండ బాధితుడిపై దాడి చేశాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థల వివాదంపై తుర్కలశాపురం గ్రామానికి చెందిన జక్కుల బిక్షమయ్యను ఎస్‌ఐ రాజు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో బిక్షమయ్యపై వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు ఎస్ఐ. ఆ బాటిల్ కాస్త బాధితుడి మర్మాంగాలకు తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Next Story






