- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కరోనాతో ఎస్సై మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, హన్మకొండ: రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ ఎస్సైని బలిగొన్నది. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న పగడయ్య కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురవగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్ యశోదలో చేర్పించగా చికిత్స […]</p>

X
దిశ, హన్మకొండ: రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ ఎస్సైని బలిగొన్నది. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న పగడయ్య కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురవగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్ యశోదలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు.
Next Story






