- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. గాంధీ జయంతి రోజున కేటీఆర్‌కు చేదు అనుభవం.. ఏం జరిగిందంటే.?
<p>దిశ, డైనమిక్ బ్యూరో : గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని బాపూఘాట్ వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్న కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్సై అడ్డుకున్నారు. కేటీఆర్ వచ్చే సమయానికి హర్యానా గవర్నర్ దత్తత్రేయ రావడంతో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాఫిక్ ఎస్సైని పక్కకి తోసేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని బాపూఘాట్ వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్న కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్సై అడ్డుకున్నారు. కేటీఆర్ వచ్చే సమయానికి హర్యానా గవర్నర్ దత్తత్రేయ రావడంతో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాఫిక్ ఎస్సైని పక్కకి తోసేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.
Next Story






