‘శ్యామ్ సింగరాయ్’: బెంగాలీ డైలాగ్‌తో అదరగొట్టిన నాని.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్!

by  |
Shyam-Singa-roy1
X

దిశ, సినిమా: అడిగే అండ లేదు.. కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకు పుట్టి.. రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగరాయ్’. నేచురల్ స్టార్స్ నాని, సాయిపల్లవిల ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. బెంగాలీ గడ్డపై బానిసలుగా బతుకుతున్న స్త్రీలు ఎలా స్వేచ్ఛ పొందారు.. గతం, ప్రస్తుతానికి మధ్య సంబంధమేంటి? అనేది కథ కాగా.. ఎగ్జిక్యూషన్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే టాలీవుడ్ బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిపోతుందని అర్థమైపోతుండగా.. నాని బెంగాలీలో చెప్పిన డైలాగ్ గురించి ఫ్యాన్స్ స్పెషల్‌గా మెన్షన్ చేస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలో సాయి పల్లవి లుక్స్ డిఫరెంట్‌గా ఉండగా.. కృతి శెట్టిని మరో బ్లాక్ బస్టర్ మూవీలో చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫన్నీ ఇన్సి‌డెంట్‌తో ట్రెండింగ్‌లో నిలిచిన సమంత.. వీడియో వైరల్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed