- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫన్నీ ఇన్సిడెంట్‌తో ట్రెండింగ్‌లో నిలిచిన సమంత.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన ఫ్రొఫెషనల్ కెరీయర్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తికాగా, పలు సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప మూవీలో కూడా సామ్ ఐటమ్ సాంగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన స్నేహితులతో ఎంజాయ్ చేసిన మెమరెబుల్ మూమెంట్స్ను తన అభిమానులతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన ఫ్రొఫెషనల్ కెరీయర్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తికాగా, పలు సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప మూవీలో కూడా సామ్ ఐటమ్ సాంగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన స్నేహితులతో ఎంజాయ్ చేసిన మెమరెబుల్ మూమెంట్స్ను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా సామ్ సోషల్ మీడియాలో తన స్నేహితులతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకదాన్ని పోస్ట్ చేసింది. తన స్నేహితురాలికి మేకప్ చేస్తూ ఎగతాళి చేస్తున్న ఫన్నీ వీడియోను ఒకటి సామ్ పోస్ట్ చేయడంతో ప్రస్తతం ఇది సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇందులో సామ్‌తో పాటు స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కకర్ కూడా ఉన్నారు. ఇక సామ్ తన స్నేహితురాలికి చేసిన మేకమ్ చూసి సామ్, ప్రీతమ్ చాలా నవ్వుతూ కనిపిస్తారు.






