- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంతను ట్రోల్ చేయగలరా?: శ్వేతారెడ్డి
by Shyam |
<p> అనసూయ భరద్వాజ్… సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అసభ్యకర మాటలను భరించలేని అనసూయ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా కూడా ఏదో కామెంట్ వస్తుందనే ఉంది. మీరు పట్టించుకుంటేనే ఇలాంటి ఆకతాయిలు రెచ్చిపోతున్నారు అని కొందరు సజెస్ట్ చేసినా తన బాధేంటో మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. ఈ టైంలోనే యాంకర్ శ్వేతారెడ్డి… అనసూయకు సపోర్టుగా నిలిచింది. ఆమె డ్రెస్ ఆమె ఇష్టం.. మధ్యలో మీకేంటి అంటూ నెటిజన్లపై ఫైర్ […]</p>

X
అనసూయ భరద్వాజ్… సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అసభ్యకర మాటలను భరించలేని అనసూయ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా కూడా ఏదో కామెంట్ వస్తుందనే ఉంది. మీరు పట్టించుకుంటేనే ఇలాంటి ఆకతాయిలు రెచ్చిపోతున్నారు అని కొందరు సజెస్ట్ చేసినా తన బాధేంటో మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. ఈ టైంలోనే యాంకర్ శ్వేతారెడ్డి… అనసూయకు సపోర్టుగా నిలిచింది. ఆమె డ్రెస్ ఆమె ఇష్టం.. మధ్యలో మీకేంటి అంటూ నెటిజన్లపై ఫైర్ అయింది.
ఒకవేళ హీరోయిన్ సమంత అలాంటి బట్టలు వేసుకుంటే ఇలా నోరు పారేసుకుంటారా అని ప్రశ్నించింది. అనసూయ లాగే సమంత కూడా డ్రెస్ వేసుకుంటుంది.. ఎందుకు ట్రోల్ చేయడం లేదని మండిపడింది. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి.. నచ్చకపోతే కామ్‌గా ఉండండి అంటూ అసభ్యంగా కామెంట్స్ పెట్టే నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story






