- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శృతి అరుదైన రికార్డ్
by Shyam |
<p>లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తండ్రికి తగిన తనయురాలు అనిపించుకుంది. నాన్న ఇమేజ్‌ను వాడుకోకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ.. దేశవిదేశాల్లోనూ మ్యూజిక్ షోస్‌తో అదరగొడుతుంది. మ్యుజిషియన్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న శృతి.. అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. న్యూయార్క్ ఏజెన్సీ ప్రకటించిన ప్రభావవంతమైన ఏషియన్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. ప్రజలే ఓటింగ్ పద్ధతిలో వీరిని ఎన్నుకోగా… తనకు సపోర్ట్ […]</p>

X
లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తండ్రికి తగిన తనయురాలు అనిపించుకుంది. నాన్న ఇమేజ్‌ను వాడుకోకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ.. దేశవిదేశాల్లోనూ మ్యూజిక్ షోస్‌తో అదరగొడుతుంది. మ్యుజిషియన్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న శృతి.. అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. న్యూయార్క్ ఏజెన్సీ ప్రకటించిన ప్రభావవంతమైన ఏషియన్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. ప్రజలే ఓటింగ్ పద్ధతిలో వీరిని ఎన్నుకోగా… తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది శృతి. కాగా, ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన నటిస్తుండగా.. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జత కడుతున్నట్లు ప్రకటించింది.
Next Story






