- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shruti Haasan: అమ్మ-నాన్న విడిపోయినందుకు సంతోషపడ్డా : శ్రుతిహాసన్
<p>దిశ, సినిమా : హీరోయిన శ్రుతిహాసన్ తన పేరెంట్స్ డైవర్స్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 1988లో పెళ్లిచేసుకున్న కమల్ హాసన్, సారిక 2004లో విడిపోగా.. తమ 16 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికే సమయానికి శ్రుతిహాసన్ టీనేజ్‌లో ఉంది. కాగా అప్పటి విషయాలను గుర్తుచేసుకున్న శ్రుతి.. వారిద్దరూ ఎవరి లైఫ్ వారు గడపడం పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పింది. ‘కలిసిబతకడం ఇష్టం లేనివారు ఏదో ఒక కారణం వల్ల కలిసుండటం నాకు ఇష్టం లేదు. అందుకే […]</p>

X
దిశ, సినిమా : హీరోయిన శ్రుతిహాసన్ తన పేరెంట్స్ డైవర్స్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 1988లో పెళ్లిచేసుకున్న కమల్ హాసన్, సారిక 2004లో విడిపోగా.. తమ 16 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికే సమయానికి శ్రుతిహాసన్ టీనేజ్‌లో ఉంది. కాగా అప్పటి విషయాలను గుర్తుచేసుకున్న శ్రుతి.. వారిద్దరూ ఎవరి లైఫ్ వారు గడపడం పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పింది. ‘కలిసిబతకడం ఇష్టం లేనివారు ఏదో ఒక కారణం వల్ల కలిసుండటం నాకు ఇష్టం లేదు. అందుకే నా పేరెంట్స్ విడిపోయినపుడు నేను సంతోషపడ్డా. ఆ తర్వాత మంచి తల్లిదండ్రులుగా కొనసాగారు. ప్రత్యేకించి నాన్నతోనే నేను క్లోజ్‌గా ఉంటా. అమ్మ కూడా మా జీవితంలో భాగమే. ఇది అందరి సంతోషానికి కారణమైంది’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు వారిద్దరూ ఎవరికి వారు విడిగా అద్భుతమైన, అందమైన వ్యక్తులని.. కలిసుంటే మాత్రం ఆ భావన కలగదని వెల్లడించింది.
Next Story






