- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృతిక్ రోషన్‌కు ఛాలెంజ్ విసిరిన శృతిహాసన్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరోయిన్ శృతిహాసన్ బుధవారం చెన్నైలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. మహేష్ బాబు, రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌లు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని ఆమె స్వీకరించారు. మొక్కలు నాటిన శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు. వారిలో బాలీవుడ్ సూపర్ హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటి ఉన్నారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరోయిన్ శృతిహాసన్ బుధవారం చెన్నైలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. మహేష్ బాబు, రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌లు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని ఆమె స్వీకరించారు. మొక్కలు నాటిన శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు. వారిలో బాలీవుడ్ సూపర్ హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటి ఉన్నారు.
Next Story






