- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రుతి హాసన్‌పై అక్కడ చెయ్యేసిన బాయ్ ఫ్రెండ్.. ఫోటో వైరల్
<p>దిశ, సినిమా : స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటిఫుల్ శ్రుతి హాసన్..(Shruti Haasan) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించడంలో సక్సెస్ అయింది. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌గా రాణిస్తోన్న భామ.. బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా గురించి మందిరా బేడి టాక్ షోలో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా పార్ట్‌నర్‌కు రెస్పెక్ట్ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తించిన శ్రుతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ […]</p>

X
దిశ, సినిమా : స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటిఫుల్ శ్రుతి హాసన్..(Shruti Haasan) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించడంలో సక్సెస్ అయింది. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌గా రాణిస్తోన్న భామ.. బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా గురించి మందిరా బేడి టాక్ షోలో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా పార్ట్‌నర్‌కు రెస్పెక్ట్ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తించిన శ్రుతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హజారికా, శ్రుతి నడుముపై చేయి వేసి క్లోజ్‌గా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. మీరు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- dating
Next Story






