- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ నెస్ ఓవర్‌లోడ్.. బికినీలో హీరోయిన్ హాట్ ఫోటోలు..
<p>దిశ, వెబ్‌డెస్క్: 40 ఏండ్లకు చేరువలో ఉన్న శ్రియ శరణ్ నేటితరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా హాట్ ఫోజులిస్తోంది. 2018 మార్చి 12ను రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ను పెండ్లాయిన ఈ భామ అక్కడే స్థిరపడింది. ఓ వైపు రష్యాలోని ప్రకృతి అందాలను చూపిస్తునే తన అందాలను అరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఓ కొలనులో స్విమ్మింగ్‌కు వెళ్లిన శ్రియా.. గ్రీన్ బికినీలో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. హాట్ ఫోటోలతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 40 ఏండ్లకు చేరువలో ఉన్న శ్రియ శరణ్ నేటితరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా హాట్ ఫోజులిస్తోంది. 2018 మార్చి 12ను రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ను పెండ్లాయిన ఈ భామ అక్కడే స్థిరపడింది. ఓ వైపు రష్యాలోని ప్రకృతి అందాలను చూపిస్తునే తన అందాలను అరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఓ కొలనులో స్విమ్మింగ్‌కు వెళ్లిన శ్రియా.. గ్రీన్ బికినీలో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. హాట్ ఫోటోలతో కుర్రాకారుకు పిచ్చెక్కిస్తూ.. టు హ్యాప్పినెస్, ఫర్ ఎవర్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు.. బ్యూటిఫుల్, క్యూట్ నెస్ ఓవర్‌లోడ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story






