- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్వీబీసీలో మరో నలుగురికి షోకాజ్ నోటీసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల ఓ భక్తుడికి అశ్లీల వీడియోలు షేర్చేసిన ఘటనపై టీటీడీ సోమవారం ఐదుగురు ఉద్యోగులను తొలగించింది. మరో నలుగురికి షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన వెలుగు చూసిన తొలిరోజునే ఒకర్ని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్డిజైనర్లపై వేటేశారు. మేనేజరు స్థాయి ఉద్యోగులు నలుగురికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల ఓ భక్తుడికి అశ్లీల వీడియోలు షేర్చేసిన ఘటనపై టీటీడీ సోమవారం ఐదుగురు ఉద్యోగులను తొలగించింది. మరో నలుగురికి షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన వెలుగు చూసిన తొలిరోజునే ఒకర్ని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్డిజైనర్లపై వేటేశారు. మేనేజరు స్థాయి ఉద్యోగులు నలుగురికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు.
Next Story






