- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ వైస్ చైర్మన్‌కు షోకజ్ నోటీస్
<p>దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని […]</p>

X
దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Next Story






