- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: జంగా రాఘవరెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటీసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిచాడనే కారణంతో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ శిక్షణ తరగతుల సందర్భంగా జంగాతో పాటు జనగామ జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు గొడవ చేయడాన్ని పార్టీ సీరియస్‌గా పరిగణించింది. జనగామ స్థానం కోసం పొన్నాల లక్ష్మయ్య, జంగా వార్ కొనసాగుతోందని పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జంగాకు […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిచాడనే కారణంతో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ శిక్షణ తరగతుల సందర్భంగా జంగాతో పాటు జనగామ జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు గొడవ చేయడాన్ని పార్టీ సీరియస్‌గా పరిగణించింది. జనగామ స్థానం కోసం పొన్నాల లక్ష్మయ్య, జంగా వార్ కొనసాగుతోందని పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జంగాకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.

Next Story






