- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా పంజా.. షూటింగ్ వరల్డ్‌కప్ రద్దు
<p>కరోనా వైరస్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన అన్ని క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ఇ బ్బందుల్లో పడింది. మరో క్రీడా ఈవెంట్‌పై కూడా కరోనా ప్రభావం కనిపిస్తోంది. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్ కూడా రద్దు అయింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది. Tags: Shooting, World Cup, cancel, corona virus, Indian Shooting Society</p>

X
కరోనా వైరస్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన అన్ని క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ఇ బ్బందుల్లో పడింది. మరో క్రీడా ఈవెంట్‌పై కూడా కరోనా ప్రభావం కనిపిస్తోంది. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్ కూడా రద్దు అయింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది.
Tags: Shooting, World Cup, cancel, corona virus, Indian Shooting Society
Next Story






