- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్‌పల్లిలో పట్టపగలే కాల్పులు.. ఏటీఎం చోరీ
<p>దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేగింది. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపిన దుండగులు.. ఏటీఎంలోని నగదు ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి త్రీవగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేగింది. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపిన దుండగులు.. ఏటీఎంలోని నగదు ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి త్రీవగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






