- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. అనుమానంతో భార్యను లైంగికంగా వేధించి చివరకు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : అనుమానం పెనుభూతం అంటారు కదా.. ఆ సామెతను నిజం చేస్తూ ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్.. రాంపూర్ జిల్లాలోని మాలిక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన ప్రకారం.. డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యను కట్టేసి, జననాంగానికి అల్యూమినియం దారంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అనుమానం పెనుభూతం అంటారు కదా.. ఆ సామెతను నిజం చేస్తూ ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్.. రాంపూర్ జిల్లాలోని మాలిక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన ప్రకారం.. డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యను కట్టేసి, జననాంగానికి అల్యూమినియం దారంతో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఆమె నోటిలో వస్త్రాలు కుక్కి.. ఇంటికి తాళం వేసి అతడు అక్కడి నుండి పారిపోయాడు. బాధితురాలు ఎలాగోలా.. నోటిలో వస్త్రాలు తీసుకొని గట్టిగా అరిచింది.
విషయం తెలుసుకున్న స్థానికులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Next Story






