- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందు బాబులకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే జైలుకే..!
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం ట్రాఫిక్ సీఐ కే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన మందు బాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో.. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక మీదట మద్యం సేవించి వాహనం నడుపుతూ […]</p>

X
దిశ, గోదావరిఖని : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం ట్రాఫిక్ సీఐ కే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన మందు బాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో.. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక మీదట మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామన్నారు. జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తోందని.. మరోసారి రిపీట్ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Next Story






