- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్‌లోకి ఆ నేత…
by Sridhar Babu |
<p>దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న రామస్వామి నాలుగేళ్లపాటు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగగా, అవిశ్వాస తీర్మానంతో మున్సిపల్ చైర్మన్ పీఠం వీడింది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీలో సాగుతూ వచ్చిన రామస్వామి ఇటీవల హుజురాబాద్ […]</p>

X
దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న రామస్వామి నాలుగేళ్లపాటు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగగా, అవిశ్వాస తీర్మానంతో మున్సిపల్ చైర్మన్ పీఠం వీడింది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీలో సాగుతూ వచ్చిన రామస్వామి ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ ఈ పరిణామాల నేపథ్యంలో అందరూ పార్టీలు మారుతున్నట్లు గానే రామస్వామి కూడా పార్టీ మారాడు.
Next Story






