- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాకలో కాంగ్రెస్కు షాక్
<p>దిశ, వెబ్డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికల ముందుకు కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్లో ఆశించిన టిక్కెట్ రాకపోవడంతో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి హరీష్రావు సమక్షంలో కాంగ్రెస్ నేతలు వెంకట నర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్ రావు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నర్సింహారెడ్డి, మనోహర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. దుబ్బాకలో తొలిసారి ఓ […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికల ముందుకు కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్లో ఆశించిన టిక్కెట్ రాకపోవడంతో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి హరీష్రావు సమక్షంలో కాంగ్రెస్ నేతలు వెంకట నర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్ రావు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నర్సింహారెడ్డి, మనోహర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. దుబ్బాకలో తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యేగా కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో 7 లక్షల పెళ్లిళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా సహాయం చేసిందని తెలిపారు.
Next Story






