- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు
by Shamantha N |
<p> ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియోపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ఈ వీడియో ఉందని ఆరోపించారు. శనివారంలోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆదేశించారు.</p>

X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియోపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ఈ వీడియో ఉందని ఆరోపించారు. శనివారంలోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆదేశించారు.
Next Story






