- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చార్మినార్ లో విశేషంగా ఆకట్టుకున్న శివతాండవ నృత్యం
<p>దిశ, చార్మినార్: దసరా పండుగను పురస్కరించుకొని శనివారం రాత్రి శివగంగానగర్ లక్ష్మిగణేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాట్యాచారిణి తిరుమల బిందు ఆధ్వర్యంలో చిన్నారులు బైరోజు అభినయ శ్రీ, గంజి వర్షిణిల శివ తాండవ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆహూతులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ అన్నారావు కులకర్ణి, అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్, ఎం. దామోదర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం […]</p>

X
దిశ, చార్మినార్: దసరా పండుగను పురస్కరించుకొని శనివారం రాత్రి శివగంగానగర్ లక్ష్మిగణేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాట్యాచారిణి తిరుమల బిందు ఆధ్వర్యంలో చిన్నారులు బైరోజు అభినయ శ్రీ, గంజి వర్షిణిల శివ తాండవ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆహూతులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ అన్నారావు కులకర్ణి, అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్, ఎం. దామోదర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
Next Story






