- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మహా’సర్కార్‌ను ఇరికించే కుట్ర : సంజయ్ రౌత్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించే కుట్ర జరిగిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సుశాంత్ కేసుకు సంబంధించి AIIMS వైద్యుడు సుధీర్ గుప్తా ఇచ్చిన నివేదికపై ఆయన స్పందించారు. ‘డాక్టర్ సుధీర్ గుప్తా తన నివేదికలో సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్యే అని తేల్చారు. ఆయనకు శివసేన ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు’ అని స్పష్టంచేశారు. సీబీఐ కూడా అదే విషయం చెప్పిందని రౌత్ గుర్తుచేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించే కుట్ర జరిగిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సుశాంత్ కేసుకు సంబంధించి AIIMS వైద్యుడు సుధీర్ గుప్తా ఇచ్చిన నివేదికపై ఆయన స్పందించారు.
‘డాక్టర్ సుధీర్ గుప్తా తన నివేదికలో సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్యే అని తేల్చారు. ఆయనకు శివసేన ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు’ అని స్పష్టంచేశారు. సీబీఐ కూడా అదే విషయం చెప్పిందని రౌత్ గుర్తుచేశారు.
Next Story






