- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రెజిల్‌లో పడవ బోల్తా: 18 మంది మృతి
by B.Srinivas |
<p>బ్రెజిల్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్ అటవీ ప్రాంతంలో పడవ మునిగి 18మంది చనిపోయారు. 30 మంది గల్లంతు కాగా, మరో 46 మందిని రెస్కూ టీం కాపాడింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఫెర్రీ అమెజాన్ ఉపనది జారిలో ఘటన చోటుచేసుకుంది. Tags: ship accident, Brazil, amazon</p>

X
బ్రెజిల్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్ అటవీ ప్రాంతంలో పడవ మునిగి 18మంది చనిపోయారు. 30 మంది గల్లంతు కాగా, మరో 46 మందిని రెస్కూ టీం కాపాడింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఫెర్రీ అమెజాన్ ఉపనది జారిలో ఘటన చోటుచేసుకుంది.
Tags: ship accident, Brazil, amazon
Next Story






