- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గబ్బర్ హఫ్ సెంచరీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో గబ్బర్ తొడ కొడుతున్నాడు. తొలి ఓవర్ నుంచి బాల్ టు బాల్ బాల్ ఆడుతూ.. సమయంలో చూసి బౌండరీలు కొట్టాడు. దీంతో 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి శిఖర్ ధావన్ (50)హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా ఇన్నింగ్స్ కొనసాగిస్తూ ఢిల్లీకి అండగా నిలుస్తున్నాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో గబ్బర్ తొడ కొడుతున్నాడు. తొలి ఓవర్ నుంచి బాల్ టు బాల్ బాల్ ఆడుతూ.. సమయంలో చూసి బౌండరీలు కొట్టాడు. దీంతో 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి శిఖర్ ధావన్ (50)హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా ఇన్నింగ్స్ కొనసాగిస్తూ ఢిల్లీకి అండగా నిలుస్తున్నాడు.
Next Story






