గబ్బర్ సెంచరీ కొట్టాడు

91

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలు బాదాడు. కేవలం 57 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి నుంచి సమిష్టిగా రాణిస్తూ జట్టును విజయం వైపు తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు 163/5గా ఉంది. ఇంకా చివరి ఓవర్‌లో ఢిల్లీ గెలుపు కోసం 17 పరుగులు చేయాల్సి ఉంది.