- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీర్ తాగుతూ అపస్మారక స్థితిలోకి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
<p>దిశ, ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం, మంజునాధ వైన్స్ లో బీర్ తాగుతూ షేక్ సైదులు అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని హూటాహూటిన ఖమ్మం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. బీరు సీసాలో ఉన్న ద్రావణం తేడాగా ఉందని, అందుకే బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం, మంజునాధ వైన్స్ లో బీర్ తాగుతూ షేక్ సైదులు అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని హూటాహూటిన ఖమ్మం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. బీరు సీసాలో ఉన్న ద్రావణం తేడాగా ఉందని, అందుకే బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story






