- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎపీలో నెక్స్ట్ పథకం ఇదే!
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తరువాత వివిధ వర్గాలను ఆకర్షించే పథకాలు ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గొర్రెల కాపరులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం పేరు వైఎస్సార్సీ కాపరి బంధు. ఈ పథకంలో భాగంగా గొర్రెల కాపరులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కానుకగా ఇవ్వనున్నారు. వీటి కొనుగోలుకు అవసరమయ్యే 1.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తరువాత వివిధ వర్గాలను ఆకర్షించే పథకాలు ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గొర్రెల కాపరులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం పేరు వైఎస్సార్సీ కాపరి బంధు. ఈ పథకంలో భాగంగా గొర్రెల కాపరులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కానుకగా ఇవ్వనున్నారు. వీటి కొనుగోలుకు అవసరమయ్యే 1.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు స్థానిక సంస్థల ఎన్నికల తరువాత వెల్లడించనుంది.
Tags: ysr goat bandhu, Shepherds, kapari bandhu, ap government, ysrcp
Next Story






