- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గచ్చిబౌలిలో ‘షీ సేఫ్ నైట్ వాక్’
by Shyam |
<p> సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో ‘ షీ సేఫ్ నైట్ వాక్’ కార్యక్రమం జరిగింది. మహిళల భద్రతే లక్ష్యంగా ఈ నైట్ వాక్ క్యాండిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీలో సైబరాబాద్ సీపీ సజ్జానార్, షీ టీమ్ ఐజీ స్వాతీ లక్రా, పుల్లెల గోపిచంద్, సినీ నటి ఈషా రెబ్బ పాల్గొన్నారు.</p>

X
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో ‘ షీ సేఫ్ నైట్ వాక్’ కార్యక్రమం జరిగింది. మహిళల భద్రతే లక్ష్యంగా ఈ నైట్ వాక్ క్యాండిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీలో సైబరాబాద్ సీపీ సజ్జానార్, షీ టీమ్ ఐజీ స్వాతీ లక్రా, పుల్లెల గోపిచంద్, సినీ నటి ఈషా రెబ్బ పాల్గొన్నారు.
Next Story






